- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో నిలిచిన కరోనా టెస్టులు..?
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా ఉధృతి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. దీంతో కరోనా టెస్టులు చేయించుకునేందుకు ప్రజలు పీహెచ్సీ, వైద్యారోగ్య కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు. టెస్టులు చేయించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ఆస్పత్రి వర్గాలు కరోనా కిట్ల కోరతను ఎదుర్కొంటున్నాయి.
రాష్ట్రంలో RT-PCR కిట్ల కోరత తీవ్రంగా ఉందని ఆరోగ్యశాఖ ప్రకటించింది. టెస్టింగ్ కిట్లు పంపించాలని కేంద్రానికి లేఖ రాసిన స్పందన కరువైందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల సమస్య తీవ్రంగా ఉండటంతో రాష్ట్రంలోని పలుచోట్ల కరోనా పరీక్షలు నిలిచిపోయినట్లు సమాచారం.
Advertisement
Next Story