Breaking: స్టార్ టెన్నిస్ ప్లేయర్‌కు కరోనా పాజిటివ్

by Shyam |   ( Updated:2021-12-20 07:40:55.0  )
Breaking: స్టార్ టెన్నిస్ ప్లేయర్‌కు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే అనేకమంది ప్రముఖులు కరోనా బారినపడిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా.. స్టార్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా అనుమానిత లక్షణాలతో ఆయన స్పెయిన్‌లో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వెంటనే ఆయన హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ వార్త విన్న నాదల్ అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed