- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అచ్చెన్నకు కరోనా సోకిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈఎస్ఐ స్కామ్ కేసులో జూన్ 12న అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన కొద్దిరోజులుగా గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న ఉదయం నుంచి ఆయన జలుబుతో బాధ పడుతుండటంతో పరీక్షలు నిర్వహించగా గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది.
Advertisement
Next Story