రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథికి కరోనా పాజిటివ్​

by Shyam |
రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథికి కరోనా పాజిటివ్​
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story