- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అలర్ట్.. జంతువులకు సోకుతున్న కరోనా.. ఆందోళనలో శాస్త్రవేత్తలు
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికాలో వైరస్ మళ్లీ విరుచుకుపడుతోంది. ఈసారి జంతువులకు కూడా వైరస్ సోకుతుండటం ఆందోళనకరంగా మారింది. ఒహాయో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో ఉన్న తెల్లతోక జింకలకు వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. 129 జింకలకు కరోనా సోకినట్టు తెలుస్తోంది.
అయితే, మనుషుల ద్వారానే జింకలకు వైరస్ సంక్రమించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, అడవి జింకలు సార్స్ కోవ్-2 వైరస్‌కు రిజర్వాయర్లుగా మారే అవకాశం ఉందని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story