- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాద్‌నగర్ డివిజన్‌లో మరొకరికి కరోనా
by vinod kumar |
X
దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్ డివిజన్ నందిగామ మండలం తాళ్లగూడ గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టు డీఎంహెచ్‌వో స్వరాజ్య లక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆ గ్రామాన్ని డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో చందూ నాయక్, ఏసీపీ సురేందర్, ఆర్డీఓ రాజేశ్వరిలతో కలిసి సందర్శించారు. తాళ్లగూడ గ్రామంతోపాటు అక్కినేనిగుడ, మల్లాపూర్, తిమ్మాపూర్, స్టేషన్ తిమ్మాపూర్, కుమ్మరిగూడ, తిమ్మాపూర్ ఎక్స్ రోడ్డు చుట్టూ ఏడు గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది అత్యవసర సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులు చేగూరు సహా మిగతా ఏడు గ్రామాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. కరోనా వచ్చిన మహిళ కుటుంబ సభ్యులందరినీ హైదరాబాద్‌లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Tags: coronavirus,positive,shadnagar,DMHO
Advertisement
Next Story