- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో ఇవాళ కరోనా కేసులెన్నంటే!
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,638 కొత్త కేసులు నమోదవ్వగా.. 670 మంది కొవిడ్‌తో మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84,11,724కు చేరుకోగా, వైరస్ సోకి ఇప్పటివరకు 1,24,985 మరణాలు సంభవించాయి.
ఇదిలాఉండగా, దేశంలో కరోనా పూర్తిగా నిర్మూలించబడలేదని, వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సీసీఎంబీ డైరక్టర్ రాకేశ్ శర్మ సూచించారు. పండుగల సమయంలో ఎక్కువగా ప్రజలు గుమ్మిగూడొద్దని, మనిషి నిర్లక్ష్యమే పెను ప్రమాదానికి కారణం కావొచ్చని ప్రజానీకాన్ని హెచ్చరించారు.
Advertisement
Next Story