దేశంలో కరోనా కేసులెన్నంటే..

by Anukaran |
దేశంలో కరోనా కేసులెన్నంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 50,129 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,64,811కు చేరింది. ప్రస్తుతం దేశంలో 6,68,154 యాక్టివ్ కేసులుండగా.. 70,78,123 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఒక్కరోజులో 578 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1,18,534కు చేరుకుంది.

Advertisement

Next Story