743 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా

by srinivas |
743 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో కరోనా కేసుల విషయంలో టీటీడీ ఈవో సింఘాల్ ఓ ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో 743 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఈవో సింఘాల్ తెలిపారు. వీరిలో 400 మంది ఉద్యోగులు కోలుకున్నారని, ముగ్గురు మృతిచెందగా, మిగతవారు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.

Advertisement

Next Story