కొమురం భీం జిల్లాలో కరోనా నిర్దారణ కేంద్రం

by Aamani |
కొమురం భీం జిల్లాలో కరోనా నిర్దారణ కేంద్రం
X

దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో కరోనా నిర్ధారణ కేంద్రం ప్రారంభమైంది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు కరోనా నిర్ధారణ కేంద్రం మంజూరైంది. ఈ మేరకు గురువారం జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు కలిసి కరోనా నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కుంరం బాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story