- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అనేక మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి మరో నలుగురు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5511 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 201, మేడ్చల్ 79, రంగారెడ్డి 76, జగిత్యాల్ 56, నిజామాబాద్ 45 కేసులు నమోదు అయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Advertisement
Next Story