తెలంగాణలో కరోనా మహమ్మారి

by Anukaran |
తెలంగాణలో కరోనా మహమ్మారి
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 1,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2,19,224 కరోనా బారిన పడగా.. 1,256 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,94,653 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

Next Story