- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ గెలుపు ఖాయం
by Shyam |
X
దిశ, జడ్చర్ల: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం సంతోషకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు వ్యతిరేకంగా పట్టభద్రులు ఉత్సాహంగా ముందుకొచ్చారని అన్నారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం మంత్రిగా ఉన్నానని, తనపై ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకపోవడం తన పనితీరుకు నిదర్శనమన్నారు. పట్టభద్రులు, ఉద్యోగులు తనను ఆదరించారన్నారు.
Advertisement
Next Story