- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ!
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని అధిష్ఠానం ఖరారు చేసిందా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. రాబోయే ఎన్నికల్లో ప్రియాంకను సీఎం అభ్యర్థిగా బరిలోకి దించి కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు అధిష్టానం గట్టిగా ప్రయత్నిస్తోందని సమాచారం. అందుకు ప్రియాంక కూడా అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాదా శనివారం తెలిపారు. ఈ నిర్ణయాన్ని సీడబ్ల్యూసీలో కూడా ఆమోదం లభించిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీని యూపీలో బలోపేతం చేయడానికి వ్యూహం సిద్ధమైందని, బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేస్తున్నామని జితిన్ ప్రసాద ప్రకటించారు.
Advertisement
Next Story