సీజేఐ ఎన్వీ రమణకు కాంగ్రెస్ నేత వీహెచ్ లేఖ

by Shyam |
సీజేఐ ఎన్వీ రమణకు కాంగ్రెస్ నేత వీహెచ్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు కాంగ్రెస్ కీలక నేత వి. హనుమంతరావు లేఖ రాశారు. హజీపూర్‌లో ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని లేఖలో సీజేఐని కోరారు. లోయర్ కోర్ట్ తీర్పు ఇచ్చినా హైకోర్టులో ఏడాదిన్నరగా కేసు పెండింగ్‌లో ఉందని వీహెచ్‌ లేఖలో పేర్కొన్నారు. కాగా, హజీపూర్‌ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story