12వ రోజుకు చేరిన రైతుల ఆందోళన

by Shamantha N |
12వ రోజుకు చేరిన రైతుల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. రైతుల ఆందోళనకు వివిధ పార్టీలు, పలు సంఘాలు మద్ధతు పలికాయి. ఈనెల 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు కాంగ్రెస్‌తో పాటు ఆర్జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐఎంఎల్‌ తదితర వామపక్షాలు, డీఎంకే మద్ధతు పలికాయి. కాగా సోమవారానికి రైతులు చేపట్టిన ఆందోళన నేటికి 12 పూర్తయింది. దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తమవుతుండటంతో… రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి.

Advertisement

Next Story