హర్యానాలో సంపూర్ణ లాక్‌డౌన్

by Shamantha N |   ( Updated:2021-05-02 04:45:17.0  )
హర్యానాలో సంపూర్ణ లాక్‌డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రతాపం చూపిస్తున్న క్రమంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. మే 3 నుంచి ఏడు రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లోకి ఉంటుందని తెలిపారు.

Advertisement

Next Story