- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ. 200 కంటే ఎక్కువ వచ్చే విధంగా చూడాలి: కలెక్టర్ శరత్
by Shyam |
X
దిశ, నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా మంకీ ఫుడ్ కోర్టులకు రక్షణగా కంచెలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టరు శరత్ ఉపాధి హమీ అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి మండలం గర్భుల్ గ్రామంలో ఉపాధి హమీ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలను ఉదయమే త్వరగా వచ్చి పనులు మొగించుకొని పోవాలని, కూలీలకు పుతి రోజూ రూ. 200లు కూలీ పైబడే విధంగా చూడాలని ఆధికారులకు సూచించారు. మామిడి, నిమ్మమొక్కలను పెంచి ఉద్యానవనంగా మార్చాలన్నారు. పాఠశాల ఆవరణలో గ్రామస్తులకు మార్నింగ్ వాక్ కోసం నడక దారిని ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా మార్చేలా గ్రామంలో అన్ని అవసరాలను తీర్చి, పారిశుధ్య, పచ్చదనం పనులు ముమ్మరం చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదనపు కలెక్టరు వెంకటేశ్ ధోత్, ఇతర అధికారులు, గామ పర్పంచ్ రవితేజ తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story