- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహబూబ్‌నగర్‌లో డిస్ ఇన్ఫెక్షన్ ద్రవం పిచికారీ
దిశ, మహబూబ్‌నగర్: కరోనా వ్యాప్తి నివారణ కోసం మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నింటిపై వైరస్ నివారణ ద్రావణాన్ని పిచికారీ చేయాలని అగ్నిమాపకదళ అధికారులను కలెక్టర్ ఎస్ వెంకటరావు ఆదేశించారు. మంగళవారం బస్టాండ్ ఎదుట గల ప్రధాన రహదారిపై అగ్నిమాపక వాహనంతో డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రే చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రధాన రహదారుల్లో ఇదే విధంగా స్ప్రే చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కానప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించడమే కాకుండా మాస్కులను ధరించాలన్నారు. లాక్‌డౌన్ నిబంధనల మేరకు ద్విచక్ర వాహనాలు, కార్లలో పరిమితికి మించి వెళ్లరాదని, ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags: disinfectant solution spray, on road, corona restrict, lockdown, fire department