అది మీకు ఫ్రీ : సీఎం జగన్

by srinivas |   ( Updated:2020-06-26 01:21:27.0  )
cm-ys-jagan
X

దిశ, వెబ్ డెస్క్: రైతులకు ఉచితంగానే బీమా అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రైతు బీమా డబ్బులు విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీరుతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, 2018-19 రైతు బీమా చెల్లించలేదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులందరికీ లబ్ధి చేకూరనున్నదన్నారు. రైతు వేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed