- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ కలను సీఎం నిజం చేశారు: బొత్స
X
దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలతో విరుచుకు పడ్డారు. పేదవాడికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం తప్పా అని చంద్రబాబును మంత్రి ప్రశ్నించారు. ఇండ్ల పట్టాల పంపిణీ పలుమార్లు వాయిదా పడటానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. పేదవాడి జీవన విధానంలో మార్పు తేవడం కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారని వెల్లడించారు.
Advertisement
Next Story