- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సర్వేలు మనకే అనుకూలం : KCR
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో త్వరలో జరగబోయే దుబ్బాక ఉపఎన్నిక, GHMC ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని గులాబీ శ్రేణులకు భరోసానిచ్చారు. ఇవాళ ప్రజాప్రతినిధులతో మాట్లాడిన సీఎం.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పార్టీ గెలుపు కోసం TRS నేతలు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ, మున్సిపల్ చట్టం ప్రజలకోసమేనని, వాటిపై ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని కోరారు. యువకులు, నిరుద్యోగులు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
Advertisement
Next Story