తమ్మిలేరు రిటైనింగ్ వాల్‎కు శంకుస్థాపన

by srinivas |
తమ్మిలేరు రిటైనింగ్ వాల్‎కు శంకుస్థాపన
X

దిశ, వెబ్‎డెస్క్:
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సీఎం జగన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తమ్మిలేరు రిటైనింగ్ వాల్ పనులను ప్రారంభించారు. రూ.330 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ వెంట డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, రంగనాథ రాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

Advertisement

Next Story