- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్ :
ఏపీ మంత్రివర్గంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా మంత్రి వర్గంలో చేరిన వారికి బుధవారం సీఎం జగన్ మంత్రిత్వ శాఖలు కేటాయించారు. వెల్లబోయిన వేణుగోపాల కృష్ణకు బీసీ సంక్షేమశాఖ దక్కగా, సీదిరి అప్పల రాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖలు అప్పగించారు. అలాగే, శంకర్ నారాయణకు రోడ్లు, భవనాల శాఖ, డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్‌కు చోటు దక్కింది. ఇటీవల తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన మోపీదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో.. ఖాళీ అయిన మంత్రిత్వ శాఖలను సీఎం జగన్ కొత్తవారితో భర్తీ చేశారు.
Advertisement
Next Story