- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఔట్స్ సోర్సింగ్ ఉద్యోగుల మధ్య ఘర్షణ
by Sridhar Babu |
దిశ, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మధ్య వివాదం చోటు చేసుకుని అది కాస్త ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో సుధాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించి అతనిపై దాడి చేసిన వారిపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ ఫిర్యాదు చేశారు. ఈ వివాదం విధి నిర్వహణలో భాగం కాదని, వారు వ్యక్తిగత విషయాలలో చోటు చేసుకున్నట్టు తెలిసింది.
Next Story