- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరు ప్రఖ్యాతలే లక్ష్యం కాదు : సీజేఐ
by Shamantha N |
X
‘తీర్పు చెప్పడం చాలా కష్టతరమైన పని’ అని, న్యాయమూర్తులెపుడూ పేరు ప్రఖ్యాతల కోసం కాకుండా వివాదాల పరిష్కారమే లక్ష్యంగా తీర్పునిస్తారని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) శరద్ అరవింద్ బాబ్డే అన్నారు. శనివారం ‘ప్రపంచీకరణ యుగంలో మధ్యవర్తిత్వం’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో బాబ్డే పాల్గొన్నారు. కోర్టు బయట వివాదాల పరిష్కారానికి ‘మధ్యవర్తిత్వం’ మెళకువ లాగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మధ్యవర్తిత్వం న్యాయవ్యవస్థను ప్రతిబింబించదని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
Advertisement
Next Story