- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్న తండ్రే చీట్ చేశాడా.. అందుకే అల్లు శిరీష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడా?
దిశ, సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతుండగా.. అల్లు అరవింద్ వారసత్వాన్ని కొనసాగిస్తూ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో కుమారుడు అల్లు శిరీష్ కూడా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటికీ అంతగా పాపులారిటీ దక్కించుకోలేకపోయాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. శిరీష్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇటు ఫ్యామిలీ ఫంక్షన్ అయినా.. శుభకార్యం అయినా ప్రతి దానికి స్కిప్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన లావణ్య -వరుణ్ నిశ్చితార్థంలో కూడా శిరీష్ కనిపించలేదు. మెగా ప్రిన్సెస్ పుట్టినా కూడా హాస్పిటల్‌కు రాలేదు. దీంతో తాజాగా అల్లు అరవింద్, శిరీష్ మధ్య వార్ ఎక్కువైపోయి ఆయనను ఇంట్లో నుంచి పంపించేశారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
Mahesh Babu And Sitara : నిర్మాత కొడుకు బర్త్ డే పార్టీలో సితార.. పిక్స్ వైరల్