- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Shraddha Das: గ్లామర్ ట్రీట్‌తో హీట్ పుట్టిస్తున్న బ్యూటీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రద్ధా దాస్(Shraddha Das) ‘సిద్దు ఫ్రమ్ సికాకుళం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ‘ఆర్య-2’(Arya-2) మూవీతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుని వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఈ అమ్మడు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి మెప్పించింది. గత ఏడాది ‘పారిజాత పర్వం’(Paarijatha Parvam) మూవీతో ప్రేక్షకులను అలరించింది.
ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. వరుస పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, శ్రద్ధా దాస్ గోవాకు వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫొటోలు షేర్ చేసి సోషల్ మీడియా(Social Media)ను షేక్ చేస్తుంది. ఇందులో బ్లూ కలర్ డ్రెస్ ధరించిన ఆమె గ్లామర్ ట్రీట్(Glamour Treat) ఇచ్చింది. ఎద, థైయ్స్ చూపిస్తూ హాట్ ఫోజులతో హీట్ పెంచుతోంది. స్విమ్మింగ్ ఫూల్‌లో తడి అందాలతో కుర్రకారును ఫిదా చేస్తుంది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు క్యూట్ అంటూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.