- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభాస్‌తో జోడీ కట్టబోతున్న శ్రీలీల..
X
దిశ, సినిమా: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న నటి శ్రీలీల. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా హీరోలందరితో జతకడుతూ దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో జతకట్ట కాబోతుంది. దీంతో శ్రీలీలకు పాన్ ఇండియా క్రేజ్ రాబోతుందని తెలుస్తోందిజ అయితే ప్రజంట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయిన వేంటనే.. ఆయన హను రాఘవపూడితో సినిమా చేయనున్నాడు. ఇది యాక్షన్ మూవీ కాకుండా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనుందట. అందుకే ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలని ఫిక్స్ చేశారని టాక్.
Advertisement
Next Story