Saripodha Sanivaram: సరిపోదా శనివారం పబ్లిక్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా(వీడియో)

by Kavitha |   ( Updated:2024-08-29 14:07:15.0  )
Saripodha Sanivaram: సరిపోదా శనివారం పబ్లిక్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురు చూసిన సరిపోదా శనివారం మూవీ నేడు (గురువారం) రిలీజైంది. థియేటర్ల వద్ద సినీ లవర్స్ సందడి కూడా పెరిగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమా ప్రీమియర్లు, అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ముందస్తు షోలతో ఇప్పటికే మిశ్రమ స్పందనను ఈ చిత్రం సొంతం చేసుకుంది. కాగా ప్రస్తుతం ఒక్కొక్కరు ఒక్కో విధంగా రివ్యూ ఇస్తున్నారు. మూవీలో అవసరం లేని కొన్ని సీన్లు ఉన్నాయని కొంతమంది అంటుంటే.. నానితో పాటు ఎస్ జె సూర్య నటన, ఆయన పాత్ర డిజైన్ చేసిన విధానం చాలా బాగుందని మరికొందరు అంటున్నారు. ఇంకొందరిలో మూవీపై పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీపై దిశ పబ్లిక్ టాక్ తీసుకుంది. ఇంతకీ నాని ఈ చిత్రం ద్వారా హిట్ అయ్యాడో, ఫట్ అయ్యాడో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే మరి!

Advertisement

Next Story

Most Viewed