స్టార్ హీరోతో అలా చేసేందుకు ముచ్చటపడుతున్న సమంత.. మాస్టర్ ప్లాన్ అదిరిందంటున్న నెటిజన్లు?

by Hamsa |   ( Updated:2023-07-08 09:47:44.0  )
స్టార్ హీరోతో అలా చేసేందుకు ముచ్చటపడుతున్న సమంత.. మాస్టర్ ప్లాన్ అదిరిందంటున్న నెటిజన్లు?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మయోసైటీస్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ వరుస చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా వరుణ్ ధావన్‌తో ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్ చేస్తోంది. అయితే మళ్లీ వ్యాధి తిరగ పడటంతో సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సామ్, రామ్ చరణ్‌తో రంగస్థలం లాంటి మరో సినిమా చేయాలని ముచ్చపడుతోందట. దీంతో ఇది తెలిసిన వారు చరణ్ గ్లోబల్ స్టార్ కాబట్టి ఆయన మూవీలో చేస్తే ఇంటర్నేషనల్‌గా పేరు సంపాదించవచ్చని సామ్ ప్లాన్ చేస్తుందని అనుకుంటున్నారు.

Read More..

ప్రేమలో పడ్డ హీరోయిన్ ఈషా రెబ్బా.. ఆ పోస్టులు అతని కోసమేనా?

Advertisement

Next Story