- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కినేని ఇంటికి పెద్ద కోడలుగా వెళ్లబోతున్న రీతూ చౌదరి!
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి రీతూ చౌదరి జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. పలు సీరియల్స్‌లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా వరుసగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోషూట్లతో నిత్యం కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రస్తుతం జబర్దస్త్ కి దూరంగా ఉన్న ఈమె అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోలలో పాల్గొని సందడి చేస్తోంది. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెట్టే ఈ ముద్దుగుమ్మ వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఉంటుంది.
తాజాగా, రీతూకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతుంటే మరికొంత మంది విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లికి రెడీ అయ్యావంటే ఎంత దిగజారిపోయావో అర్థమవుతుంది అని అనుకుంటున్నారు.
Read More : ప్రియుడితో బ్రేకప్ రూమర్స్.. ఒక్క పోస్టుతో వాటికి చెక్ పెట్టిన రీతూ చౌదరి!