- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Poonam Bajwa :మండు వేసవిలో పూనమ్ అందాల చిరుజల్లు
X
దిశ, వెబ్‌డెస్క్ : పంజాబీ భామ పూనమ్ బజ్వా మండు వేసవిలో తన అందాలతో కుర్రకారుకు చలిపుట్టిస్తుంది. నా మొదటి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తరువాత అనుకున్నంత విషయాలు సాధించలేకపోయింది. తరువాత కొన్ని సినిమాల్లో సెకండ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించినా అదృష్టం కలిసిరాలేదు. దాంతో సోషల్‌మీడియాలో హాట్ సీన్లలో మెరిసిపోతుంది.
ప్రస్తుతం ఈ భావ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని చిత్రాలు కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఎద అందాలను ఆరబోస్తూ, తడిసిన బట్టల్లో కైపెక్కించే చూపులతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తున్నాయి. కొన్ని టాప్ యాంగిల్లో ఉన్న చిత్రాలు యువతకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి.
Read more: గ్యాప్ దొరికితే అది తెగ జుర్రేస్తున్న రకుల్...మరీ అంత కక్కుర్తా అంటున్న నెటిజన్లు
Advertisement
Next Story