- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మర్దానీ -3’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
X
దిశ, సినిమా: స్టార్ నటి రాణి ముఖర్జీ(Rani Mukherjee), యష్‌రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) నిర్మించిన ‘మర్దానీ-3’(Mardani-3) సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ ఫ్రాంచైజీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే నాలుగేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ రాబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి అభిరాజ్ మినీ వాలా(Abhiraj Miniwala) దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా(Aditya Chopra) నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, చిత్రబృందం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ‘మర్దానీ-3’ (Mardani-3) మూవీ 2026లో థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు.
Advertisement
Next Story