- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్ముడైన 'లైగర్' డిజిటల్ రైట్స్.. ఎంతకంటే..?
by Disha News Desk |
X
దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'. మాస్ డైరెక్టర్ పూరి ఈ మూవీని నెవ్వర్ బిఫోర్ అనేలా రూపొందిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణను ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అడుగుపెట్టింది. ఇంతలోనే ఈ సినిమా హక్కుల కోసం సంస్థలు క్యూ కట్టేశాయి. ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 'లైగర్' హక్కులను సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది. ఈ హక్కుల కోసం దాదాపు రూ.60 కోట్లు చెల్లించిందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. మరి త్వరలో ఏమైనా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తారేమో చూడాలి.
Advertisement
Next Story