- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆమెనే నా కోడలిగా రావాలని బాలకృష్ణకు కండిషన్ పెట్టిన వసుంధర
దిశ, వెబ్‌డెస్క్: బాలకృష్ణ సతీమణి వసుంధర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె సినిమాల్లో, రాజకీయాల్లో లేకపోయినా అందరికీ పరిచయమే. కేవలం ఇంటిపట్టునే ఉంటూ తన పిల్లల్ని, ఫ్యామిలీని చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంది. అలాంటి ఈమె మోక్షజ్ఞ పెళ్లి విషయంలో ఓ కండిషన్ పెట్టిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త కుదిపేస్తోంది. నెట్టింట శ్రీలీల, మోక్షజ్ఞ వార్తలు ఎన్నో వినిపిస్తున్నాయి. అలాగే వీరిద్దరి జోడి ఎంతో చక్కగా ఉంటుంది.. మన ఇంటి కోడలు చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నానని.. బాలకృష్ణతో చెప్పిందట. వసుంధర ఫస్ట్ టైం భార్య నోరు విప్పి అడగడంతో ముందు ఆశ్చర్యానికి గురైన బాలయ్య.. ఏం మాట్లాడాలో అర్థం కాక.. సైలెంట్‌గా ఉండిపోయారట. కాగా, ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘శ్రీలీల ఏకంగా నందమూరి కోడలిగా చాన్స్ కొట్టేసిందిగా.. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తనంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు’’ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.