దుమ్మురేపుతున్న ‘పుష్పా-2’ ట్రైలర్ : హీరో విశ్వక్సేన్ సంచలన కామెంట్స్

by srinivas |
దుమ్మురేపుతున్న ‘పుష్పా-2’ ట్రైలర్ : హీరో విశ్వక్సేన్  సంచలన  కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) నటించిన పుష్పా-2 ట్రైలర్(Pushpa-2 trailer) రిలీజ్ ఇరగదీసిందని హీరో విశ్వక్సేన్ (Hero VishwakSen) అన్నారు. తాను నటించిన ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ‘పుష్పా-2’ అని తెలిపారు. తెలుగువాళ్లముగా భారతదేశమంతా గర్వపడే సినిమా ‘పుష్పా-2’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందని చెప్పారు. ఈ రోజు ‘పుష్పా-2’ సినిమా ట్రైలర్ చూడండని, తాను నటించిన ‘మెకానిక్ రాఖీ’ మూవీ ట్రైలర్ సోమవారం 11 గంటకు రిలీజ్ అవుతుందని, అది కూడా చూడండని ప్రేక్షకులను విశ్వక్సేన్ కోరారు.

Advertisement

Next Story