అలాంటి పని చేస్తున్న హన్సిక.. భర్తకు తెలిస్తే విడాకులు ఇవ్వడం ఖాయమంటున్న నెటిజన్లు

by Hamsa |   ( Updated:2023-07-08 04:12:24.0  )
అలాంటి పని చేస్తున్న హన్సిక.. భర్తకు తెలిస్తే విడాకులు ఇవ్వడం ఖాయమంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో చిత్రాలలో నటించి ఫ్యాన్స్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా కోలీవుడ్‌లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసి వరుస చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోస్‌తో రచ్చ చేస్తోంది.

తాజాగా, హన్సిక తన భర్తకు తెలియకుండా రహస్యంగా ఒక పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హన్సిక డైరెక్టర్ సైతం కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్స్పోజింగ్ ఉన్నవి అందరి ముందు చేయనని చెప్పేస్తుందట. వాళ్లు తిరిగి వెళ్లిన తర్వాత పర్సనల్‌గా ఫోన్ చేసి అలాంటి కంటెంట్ ఉన్నా చేస్తానని చేప్తుందని సమాచారం. ఈ అమ్మడు నటించిన సినిమాలు విడుదలైన తర్వాత తన భర్త ఇలాంటి సీన్లు ఎందుకు నటించావు అని అడిగితే డైరెక్టర్ గ్రాఫిక్స్‌ చేసి పెట్టారంటూ కవర్ చేస్తుందని కోలీవుడ్ మీడియా వార్తలు జోరందుకున్నాయి. అయితే ఆ విషయం తెలిసిన వారు ఆమె భర్తకు తెలిస్తే అతను విడాకులు ఇవ్వడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు.

Also Read: ఈ వారం థియేటర్, ఓటిటీలో సందడి చేసే సినిమాలు ఇవే..

Advertisement

Next Story

Most Viewed