- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూర్ఖుడా.. నేను పొట్టి దుస్తులు వేసుకుంటే నీకేంటి?
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె క్రేజ్ పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గలేదు. మునుపటి కన్నా మరింత బోల్డ్ అండ్ హాట్‌గా కనిపించేందుకు సంకోచించని భామ.. తాజాగా 'గెహెరాయియా' సినిమాలోని ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్స్‌తో పిచ్చెక్కిస్తోంది. ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న దీపికపై ఓ అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీ డైరెక్టర్, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయన్సర్ ఫ్రెడ్డీ బర్డీ కామెంట్ చేశాడు. 'న్యూటన్ బాలీవుడ్ సూత్రం. గెహ్రాయియా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ దుస్తులు మరీ చిన్నగా అయిపోతున్నాయి' అంటూ సెటైర్ వేశాడు.
దీన్ని సీరియస్‌గా తీసుకున్న హీరోయిన్.. ఈ యూనివర్స్ 'ఎలక్ట్రాన్స్, ప్రొటాన్స్, న్యూట్రాన్స్'తో తయారు చేయబడిందని సైంటిస్టులు చెబుతుంటారు. కానీ మూర్ఖులను మెన్షన్ చేయడం మరిచిపోయారు' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ పోస్టుకు రిప్లై ఇచ్చిన ఫ్రెడ్డీ.. 'ప్రతి ఒక్కరు నిన్ను జడ్జ్ చేయరు. కొందరు నిజాలు కూడా చెప్తారు' అని తెలిపాడు.