- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నా హృదయం నీలో ఉంది..!': షాహిద్ కపూర్ హార్ట్‌వార్మింగ్ ఫోటో
దిశ, వెబ్‌డెస్క్ః బాలీవుడ్ 'అర్జున్‌రెడ్డి' షాహిద్ కపూర్‌కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్‌లో షాహిద్ క్రేజీ లుక్‌లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక, సోషల్ మీడియా ద్వారా షాహిద్ తన అభిమానులకు మరింత దగ్గరవుతుంటాడు. ప్రొఫెషనల్ అంశాలే కాకుండా కొన్ని వ్యక్తిగత, కుటుంబ సందర్భాలను కూడా సామాజిక వేదికలపై పంచుకుంటూ ఉంటాడు షాహిద్. ఈ మధ్య తన సోదరి సనాహ్ కపూర్ వివాహానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా షాహిద్ పోస్ట్ చేసిన ఓ ఫోటో నెట్‌లో అభిమానుల మనసును గెలుచుకుంది. ఈ 'జెర్సీ' యాక్టర్ తన కొడుకుతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. గుండెలకు హత్తుకున్న తన కొడుకు జైన్ గురించి చెబుతూ... "నా హృదయం నీలో ఉంది. అది నీకూ తెలుసు" అంటూ రాసిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అంత రఫ్‌గా కనిపించే వ్యక్తిలో ఇంత లోతు ఎమోషన్ ఉందా అన్నట్లు అభిమానులంతా లైక్‌లు, షేర్లతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.