- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kavya - Nikhil: బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ .. కావ్య ను అంతలా బాధ పెట్టాడా.. విలన్ అంటూ గుండెల్లో గట్టిగానే గుచ్చిందిగా..!
దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ ( Nikhil ) విన్నర్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు.. అయితే, మొత్తానికి నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ ను గెల్చుకున్నాడు. అలాగే, కావ్య-నిఖిల్‌లు కలవాలని అంతే విధంగా కోరుకున్నారు. ఈ బుల్లితెర లవ్ బర్డ్స్ ఎంత పాపులర్ అయ్యారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న తర్వాత.. మొదటిసారి ‘ఆదివారం విత్ స్టార్ మా పరివార్’లో సందడీ చేయడంతో .. ఈ ఎపిసోడ్‌లో వీళ్లిద్దరూ కలుస్తారని.. చాలా ఆశగా ఎదురుచూశారు.
అయితే, వాళ్లు కలవడం పక్కన పెడితే.. కావ్య ( kavya ) షోలో ఉండగా నిఖిల్ పెళ్లి అనౌన్స్‌మెంట్ చేసి.. ఆమెకి షాక్ ఇచ్చాడు. ‘స్టార్ మా పరివారం’లో రెండేళ్లలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగినట్టే ఉందని తెలుస్తుంది.
ఇక వచ్చేవారం ఎపిసోడ్‌లో హీరోయిన్స్ వర్సెస్ విలన్స్ లో కావ్య కూడా ఉంది. అయితే, శ్రీముఖి కావ్యని ఓ ప్రశ్న అడుగుతుంది. సీరియల్స్‌లో లేడీ విలన్‌లను మీకు ఏం అనిపిస్తుంది? ఎప్పుడైనా చంపేద్దాం అన్నంత కోపం వచ్చిందా? అని అడుగుతుంది. మంచి ప్రశ్న అడిగారు .. నిజ జీవితంలో చాలామంది విలన్లను చూస్తున్నాను కాబట్టి.. వాళ్లతో పోలిస్తే వీళ్ళు చాలా బెటర్ ’ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది కావ్య. రియల్ లైఫ్‌లోనే విలన్లు అని పేరు ఎత్తిదంటే .. ఖచ్చితంగా నిఖిల్‌నే అన్నదని, కావ్య ను అంతలా బాధ పెట్టాడా.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read More ...