- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాల వ్యాపారం చేస్తున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె.. ఫొటో వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) ప్రస్తుతం సాగర్ కె. చంద్ర (Sagar K. Chandra) దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) మూవీ చేస్తున్నాడు. అలాగే.. ‘నాంది’ ఫేమ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) డైరెక్షన్‌లో ‘భైవరం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సాయి శ్రీనివాస్‌తో పాటు నారా రోహిత్ (Nara Rohit), మంచు మనోజ్ (Manchu Manoj) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో తమిళ (Tamil) డైరెక్టర్ శంకర్ (Director Shankar) కుమార్తె అతిధి శంకర్ (Aditi Shankar) అల్లరి పిల్ల ‘వెన్నెల’ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. ఈమెకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో అతిధి.. మోటర్ సైకిల్ (motor cycle)పై పాలు అమ్ముతున్న అమ్మాయిగా కనిపించి మెప్పించింది. ఈ చిత్రంతో అతిధి శంకర్ టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇస్తోంతి. కాగా.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కే.కే రాధమోహన్ (KK Radhamohan) నిర్మిస్తున్నారు.
Read More ...
Meenakshi Chaudhary: నా లైఫ్‌లో నాకు ఈ మంత్ చాలా స్పెషల్.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్