- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Game Changer: రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ సర్‌ప్రైజ్.. దేశంలోనే అతిపెద్ద కటౌట్ (PHOTO)
X
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కు ఆయన అభిమానులు భారీ సర్‌ప్రైజ్(Surprise) ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత భారీ కటౌట్(256 ఫీట్లు)ను ఏర్పాటు చేసి గేమ్ చేంజర్(Game Changer) సినిమా విడుదల వేళ అనూహ్య బహుమతి ఇచ్చారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ కటౌట్‌ను గేమ్ చేంజర్ చిత్ర నిర్మాత దిల్‌రాజు(Dil Raju) ఆదివారం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకులు తమన్(Thaman) కూడా పాల్గొంటున్నారు. అనంతరం హెలికాఫ్టర్ ద్వారా భారీ కటౌట్‌కు పూలాభిషేకం చేయనున్నారు. కాగా, వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. శ్రీకాంత్, ఎస్‌జే.సూర్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.
Advertisement
Next Story