- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయనగరం జిల్లాలో రామతీర్థం రామాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు ఆదేశించింది. ఇవాళ సాయంత్రం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానిక పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈ ఘటనకు సంబంధించి రెండ్రోజుల్లో అరెస్టులు జరుగుతాయని మంత్రి ప్రకటించారు. నెల రోజుల్లోగా రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా 24వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులను మంత్రి వెల్లంపల్లి ఆదేశించారు.
Advertisement
Next Story