- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓకే.. వెనక్కి తీసుకుందాం
X
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన చేసింది. భారత్-చైనా సరిహద్దు వివాదమై కోర్ కమాండర్ స్థాయి మిలటరీ అధికారుల మధ్య జరిగిన భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు అందులో పేర్కొన్నది. స్నేహపూర్వక, సానుకూలమైన వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపింది. సరిహద్దుల నుంచి బలగాలను వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. రెండు దేశాల వైపుల నుంచి చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లాలని రెండు దేశాల సైనికాధికారులు నిర్ణయించినట్లు పేర్కొన్నది.
Advertisement
Next Story