- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ్ సేతుపతికి షాక్.. దాడి కేసులో కోర్టు నోటీసులు
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి కోర్టు షాక్ ఇచ్చింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఘటనపై చెన్నై సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. విజయ్ సేతుపతి మేనేజర్ జాన్సన్‌కు కూడా సమన్లు జారీ చేసింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో గత కొద్దిరోజుల క్రితం విజయ్ సేతుపతిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. మహా గాంధీ అనే యువకుడు విజయ్‌ని కాలితో తన్నబోయాడు.
అయితే విజయ్ టీమ్ తనపై దాడి చేయడంతో పాటు అభ్యంతరకరంగా మాట్లాడారంటూ కోర్టులో మహా గాంధీ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. వివరణ ఇవ్వాల్సిందిగా విజయ్ సేతుపతి, మేనేజర్ జాన్సన్‌కు నోటీసులు జారీ చేసింది.
Advertisement
Next Story