- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాధిత బాలికకు అండగా ఉంటాం: చంద్రబాబు
X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. పార్టీ తరుపున నిజనిర్ధారణ కమిటీ కూడా వేశారు. కమిటీ సభ్యులు బుధవారం బాధితురాలని పరామర్శించి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. బాలికను దత్తత తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. బాధితురాలికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.
Advertisement
Next Story