- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారిపై వివక్ష చూపడం హేయమైన చర్య : చంద్రబాబు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ నేతలతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాటర్ మేనేజ్‌మెంట్‌లో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. కేంద్ర జలసంఘం హెచ్చరికలు సైతం ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు. వరద బాధితులపై రాజకీయ వివక్ష చూపడం హేయమైన చర్య అన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Advertisement
Next Story