ఆలయాలపై దాడులు దురదృష్టకరం : చంద్రబాబు

by srinivas |
Chandrababu
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరగడం దురదృష్టకరమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో ఆలయాల్లోని దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ అలసత్వం వల్లే దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు.వరుస ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story