- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చలో శ్రీహరికోట వాయిదా : సీపీఐ రామకృష్ణ
by srinivas |

X
దిశ ఏపీ బ్యూరో : శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ప్రైవేటు పెట్టుబడులను వ్యతిరేకిస్తూ సీపీఐ పిలుపునిచ్చిన ‘చలో శ్రీహరికోట కార్యక్రమం’ వాయిదా పడింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కరోనా తీవ్రత దృష్ట్యా కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమం తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే చెబుతామన్నారు.
Next Story